భూమి లేని ఎస్ టీ వర్గపు స్తీలకు ఎస్ టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ తో భూమి కొనుగోలు పధకము


భూమి లేని ఎస్ టీ వర్గపు  స్తీలకు శుభవార్త  ఎస్ టీ  కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ తో భూమి కొనుగోలు కి లోన్ సదుపాయం అందించుచున్నారు. ఇందులో 3 రకముల పధకములు కలవు

  • 2 పంటల సాగు  భూమి 1 ఎకరాలు కొనుగోలుకు 15 లక్షలు అందులో సబ్సిడీ  రూ 11,25,000 పోగా  మిగతా మొత్తం రూ 3,75,000  లోన్ రూపం లో కట్టవలసివస్తుంది 

  • 1 పంటల సాగు  భూమి 2 ఎకరాలు కొనుగోలుకు 12 లక్షలు అందులో సబ్సిడీ  రూ 9,00,000 పోగా  మిగతా మొత్తం రూ 3,00,000  లోన్ రూపం లో కట్టవలసివస్తుంది 
  • మెట్ట భూమి 3  ఎకరాలు కొనుగోలుకు 9 లక్షలు అందులో సబ్సిడీ  రూ 6,57,000 పోగా  మిగతా మొత్తం రూ 2,43,000  లోన్ రూపం లో కట్టవలసివస్తుంది 

ఈ లోన్ అప్లై చేయడానికి ఆన్లైన్ లో  www.apobmms.cgg.gov.in సైట్ ద్వారా చేసుకోవచ్చు .

No comments

Powered by Blogger.